SKLM: వజ్రపుతూరు మండలం గోవిందాపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 68 మంది పిల్లలకు గురువారం హెచ్పీవీ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ పేర్కొన్నారు. జనవరి 2011 నుంచి 2012 అక్టోబర్ 30 పుట్టిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ పిఎస్సిలో 68 మంది పిల్లలకు హెచ్ పి వి వ్యాక్సిన్.


