హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఖైదీలకు న్యాయసహాయం పై సమీక్ష'

SKLM: జిల్లా జైలులో ఖైదీలకు న్యాయ సహాయం అందుతున్న తీరుపై జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్‌లో జైలు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బెయిల్ పొందేందుకు అర్హత ఉన్న ఖైదీల జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, చైర్‌పర్సన్ సునీత కొండబ్రోలు సూచించారు. అర్హులైన ఖైదీలకు న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.