నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులతో గురువారం సమీక్షించారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గృహజ్యోతి ద్వారా అర్హులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందేలా చూడాలన్నారు.
తెలంగాణ
విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష


