అన్నమయ్య: చిట్వేల్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చిదానంద హెచ్. ఐఎఫ్ఎస్ గురువారం చిట్వేల్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించారు. అటవీ శాఖ సిబ్బందితో సమావేశమై అటవీ ఆక్రమణల నివారణ, ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ, వన్యప్రాణుల సంరక్షణపై చర్చించారు. అటవీ నేరాల నియంత్రణకు సమర్థంగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అటవీ సంరక్షణకు చర్యలు చేపట్టాలి'


