KMM: వైరా పట్టణంలోని టౌన్-2 ఫీడర్ పరిధిలో అత్యవసర మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


