SRD: జోగిపేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినిగం చేసుకోవాలన్నారు. లక్ష్యం నిర్దేశించుకుని ప్రణాళికతో చదివితే విజయం తప్పకుండా సాధిస్తారన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సీఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
లక్ష్యం నిర్దేశించుకుని చదవాలి: ఎస్పీ


