RR: కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో తలకొండపల్లికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న రవీందర్ వెంటనే స్పందించి అంబులెన్స్కు సమాచారం అందించారు. గాయపడిన వారికి ధైర్యం చెప్పడంతోపాటు వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
క్షతగాత్రులకు సాయం.. మానవత్వం చాటిన వ్యక్తి


