SKLM: జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుడు రెడ్డి డిల్లేశ్వరరావు ప్రతిభ చాటాడు. జైపూర్లో జరిగిన 58వ మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్లో 75 కిలోల విభాగంలో రెండో స్థానం సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గురువారం శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ తన క్యాంపు కార్యాలయంలో డిల్లేశ్వరరావును అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
డిల్లేశ్వరరావు ను అభినందించిన ఎమ్మెల్యే


