విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో ఐదో రోజు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రి పై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ


