హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోప్లాపూర్ అనుమానాస్పద గుంత తవ్వకం

MBNR: జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో అనుమానాస్పద ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన పి.జగదీశ్వర్ పొలంలో  గుర్తుతెలియని వ్యక్తులు గుంత తవ్వినట్లు తెలిసింది. గుప్త నిధుల కోసమా, సమాధి కోసం తవ్వారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.