KMR: నిజాంసాగర్ మండలం గోర్గల్లో గురువారం అచ్చంపేట, మల్లూరు పీఏసీఎస్ నూతన చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అచ్చంపేట చైర్మన్గా పట్లోళ్ల జనార్దన్రెడ్డి, మల్లూరు చైర్మన్గా భుజంగారి వినోద వెంకట్రామిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు.
తెలంగాణ
పీఏసీఎస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం


