హైదరాబాద్: 28°C
తెలంగాణ

జయమ్మ చెరువు పనులకు భూమి పూజ

NRPT: మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కీలకమైన జయమ్మ చెరువు పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లావాసులకు సాగు తాగునీరు అందుతుందని అన్నారు.