MDCL: బుక్ ఫెయిర్కు వెళ్తున్నారా? అయితే ఈ తెలుగు పుస్తకాలను అస్సలు మిస్ కావొద్దు! శ్రీశ్రీ మహాప్రస్థానం, గురజాడ కన్యాశుల్కం, చలం మైదానం, గోపీచంద్ అసమర్థుడి జీవయాత్ర, విశ్వనాథ వేయిపడగలు, యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల, రంగనాయకమ్మ జానకి విముక్తి వంటి పుస్తకాలు మీ లిస్టులో ఉండాల్సిందే. పుస్తకాలు కొనడం ఫ్యాషన్ కాదు.. చదవడం అసలైన మ్యాటర్.
తెలంగాణ
స్టేటస్ కాదు.. ఈ పుస్తకాలు చదవాలి!


