హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఆర్ఓకు SGPAT జిల్లా శాఖ వినతి

SDPT: రాష్ట్రంలోని పెన్షనర్ల వైద్య ఆరోగ్య కార్డులను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నింటిలో అనుమతించి నగదు రహిత వైద్య సేవలు అందించాలని SGPAT జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జోగు బిక్షపతి, చిల్ల నరసింహులు, బోరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.