MHBD: డోర్నకల్ మండలం గొల్లచర్ల సబ్స్టేషన్ ఎదుట గురువారం రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ధర్నా నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ ఆందోళన చేపట్టారు. విద్యుత్తు సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చెపడుతమని హెచ్చరించారు.
తెలంగాణ
రైతులతో కలిసి సబ్స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే ధర్నా


