KMR: బాన్సువాడ మండలం బుడ్మి గ్రామంలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో గ్రామ చెరువు వద్ద సర్పంచ్ కామ్రుద్దీన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. చెరువు కట్ట వరకు నూతనంగా 25 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు అమర్చారు. అదేవిధంగా గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ
బతుకమ్మ పండుగ.. సర్పంచ్ ప్రత్యేక చొరవ


