NLG: గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామంలో చేపట్టిన ఫామ్ పాండ్ పనులను వీబీజీ రామ్జీ ప్రత్యేక అధికారి వనం తరుణ్ చక్రవర్తి పరిశీలించారు. వీబీజీ రామ్జీ పనులను వేగవంతం చేసి, రోజూవారీ కూలీల హాజరును కనీసం 40 మందికి తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
వీబీజీ రామ్జీ పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి


