హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా పారిజాత

RR: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా చిగురింత పారిజాత నరసింహారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వి.హెచ్., మాజీ డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తదితరులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు.