హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల బెడదకు చిరువ్యాపారి వినూత్న ఆలోచన

JN: జనగామ పట్టణంలోని ఉప్పలమ్మ ఆలయం ఎదురుగా గుమ్మడికాయలు విక్రయించే ఓ చిరువ్యాపారి కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయత్నం చేశాడు. భోజనానికి వెళ్లే ముందు కోతులు గుమ్మడికాయలను ఎత్తుకెళ్లకుండా వాటిపై పులి బొమ్మను ఏర్పాటు చేశాడు. దీంతో కోతులు బండి వైపు రాకపోవడంతో గురువారం ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వ్యాపారి ఆలోచనను ‘సూపర్ ఐడియా’ అంటూ ప్రశంసించారు.