హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు: ఛైర్ పర్సన్

WGL: తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. గురువారం నర్సంపేట పట్టణంలోని అంగడి మైదానం, వార్డుల్లోని బతుకమ్మ ఆట స్థలాలను కమిషనర్ కాటం భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.