గద్వాల జిల్లా కేంద్రంలో టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ ఛైర్మన్ మల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసి, తన అపారమైన మేధస్సుతో శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చారని కొనియాడారు.
తెలంగాణ
అబ్దుల్ కలాంకు కాంగ్రెస్ నివాళి


