WNP: పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళిత యువకుడిపై కులవివక్షతో దూషణలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఆంజనేయస్వామి ఆలయంలో దర్శనానికి వెళ్లిన మాసాని సుధీర్ను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులను అరెస్టు చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'మంగంపల్లి ఘటనలో నిందితులను అరెస్టు చేయాలి'


