హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ఎస్సై పుండ్లిక్‌కు సన్మానం

VKB: బంట్వారం మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పుండ్లిక్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టీమ్, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.