SRCL: ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జెడ్పీహెచ్ఎస్లోని 278, 289 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాన్ని పరిశీలించారు. ఫారం-6 ద్వారా 12 దరఖాస్తులు వచ్చినట్లు BLO తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 15,16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయన్నారు.
తెలంగాణ
'ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ'


