హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి: ఏవో రమేష్

ADB: ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి రమేష్ సూచించారు. గురువారం గుడిహాత్నూర్ మండలంలోని కోలోహరి, ఇంకర్ గూడ గ్రామాల్లో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లూరి శివాజీ, కిరణ్, బాలాజీ, రామ్‌కిషన్‌, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.