SRD: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కనీస వేతనాల జీవో 6 అమలు చేయాలని CITUజిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి లోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు ఈ విషయమై ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.42 వేలు ఇవ్వాలన్నారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి సాయిలు ఉన్నారు.
తెలంగాణ
జీవో 6 అమలు చేయాలని ర్యాలీ!


