NLG: కట్టంగూర్ మండలం కురుమూర్తి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం పరిశీలించారు. గ్రామంలో దాదాపు 100 ఎకరాలల్లో వరి ఎండిందని గ్రామస్తులు తెలిపారు. రైతులకు తక్షణమే నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
కురుమూర్తిలో ఎండిన పంట పొలాల పరిశీలన


