SRPT- సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్స్టేషన్ పరిధిలోని స్వామినారాయణ స్కూల్ సమీపంలో ఈరోజు మృతిచెందిన వ్యక్తిని మోతే మండలం బల్తండాకు చెందిన చంటిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడిది ప్రమాదమా, హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
జాతీయ రహదారిపై వ్యక్తి మృతి.. పోలీసుల దర్యాప్తు


