BDK: కరకగూడెం మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఇవాళ విస్తృతంగా పర్యటించారు. బట్టుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూ సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం స్థానిక పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు.
తెలంగాణ
భూ సర్వేను పరిశీలించిన కలెక్టర్


