హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల రీసర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్

KMM: కల్లూరు మండలం రఘునాథగూడెం సెక్టార్-2లో జరుగుతున్న భూముల రీసర్వేను గురువారం సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి రీసర్వే పురోగతి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వేను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలుంటే కార్యాలయంలో సంప్రదించాలని రైతులకు సూచించారు.