MBNR: గత BRS ప్రభుత్వం వట్టెం ప్రాజెక్టు విషయంలో మోటార్లు ఆన్ చేసి పనులు పూర్తయినట్లు ప్రచారం చేసిందని MLC తీన్మార్ మల్లన్న విమర్శించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ యాత్రలో భాగంగా వట్టెం ప్రాజెక్టును ఆయన గురువారం సందర్శించారు. రూ.5,500 కోట్లు కేటాయించినా డిస్ట్రిబ్యూషన్ కాలువల పనులు ఇంకా పూర్తికాలేదన్నారు. నిర్వాసితులకు సరైన పరిహారం అందలేదని ఆరోపించారు.
తెలంగాణ
గత BRS ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న ఫైర్


