NGKL: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్గా అడపాల గోపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా శివకుమార్ గౌడ్, పాలక మండలి సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎంపీ మల్లు రవి హాజరైయ్యారు. రైతుల సంక్షేమానికి కృషి చేయాలని వారికి పిలుపునిచ్చారు.
తెలంగాణ
మార్కెట్ పాలక మండలి ప్రమాణస్వీకారం


