హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు'

MLG: ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని గురువారం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ ఖాన్ హెచ్చరించారు. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలతో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.