హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

APJ అబ్దుల్ కలాంకి కలెక్టర్ ఘన నివాళి

GNTR: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. APJ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సీ.యం.సాయికాంత్ వర్మ అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి పాల్గొన్నారు.