హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయికి 35 మంది క్రీడాకారుల ఎంపిక

PDPL: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సింగరేణి స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో 35 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారుల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసినట్లు SGF కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. వీరు ఆదిలాబాద్, రంగారెడ్డిలో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారు.