హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ పోటీ

మన్యం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి తోట జీవన్న తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు.జిల్లాలో పార్వతీపురం,కురుపాం, బలిజిపేట,గుమ్మలక్ష్మీపురం,వీరఘట్టం,బామిని జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.