హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూరు ప్రాజెక్టుపై CS సమీక్ష!

SRD: పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేటలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ నేడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగూర్ ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటి నిల్వ వివరాలు, స్థానిక గ్రామాలకు అందుతున్న తాగునీటి సరఫరా తీరు చర్చించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.