హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ఫ్లాగ్ డేకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు

PDPL: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పోలీసుల సేవలు, త్యాగాలను ప్రతిబింబించే మూడు ఫోటోలు, మూడు నిమిషాల్లోపు షార్ట్ ఫిలింను ఈ నెల 23 సాయంత్రంలోగా రామగుండం పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ (NIB) కార్యాలయంలో సమర్పించాలన్నారు.