NRPT: ధన్వాడ మండల కేంద్రంలో ఇండియన్ గ్యాస్ దగ్గర సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ల నేరుగా ఇళ్ల వద్దకే అందించాల్సి ఉండగా ఇలా కార్యాలయం చుట్టూ తిరగాల్సిన బాధ వచ్చిందని వారు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
సిలిండర్ కావాలంటే లైన్ కట్టాల్సిందే!


