హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం

MNCL: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీపీ అంబర్‌కిషోర్ ఝా తెలిపారు. పోలీసుల త్యాగాలు, సేవలు, విధి నిర్వహణలో వారి ప్రతిభను ప్రతిబింబించేలా 3 ఫోటోలు, 3 నిమిషాలకు మించని షార్ట్ ఫిలిమ్ నెల 23 సాయంత్రంలోగా సమర్పించాలని సూచించారు.