SS: వెంకటాపురంలో కొలువై ఉన్న శ్రీ యల్లమ్మ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే పరిటాల సునీత


