WGL: కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో భవానీ దీక్షలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ను బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రికి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపి, జిల్లా రాజకీయాలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, అంశాలపై చర్చించారు.
తెలంగాణ
బండి సంజయ్ను కలిసిన జిల్లా నేతలు


