AKP: కరువుతో పంటలు ఎండిపోయి ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ రోలుగుంట మండలం లోసింగి గిరిజనులు ఇవాళ నోట్లో ఆకులు, గడ్డి పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. వరి, సామలు, సోలు ఎండి తీవ్రంగా నష్టపోయామని, అధికారులు పరిశీలించి ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని, పెండింగ్లోని ఉపాధి హామీ కూలీ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎండిన పంటలు.. గిరిజనుల వినూత్న నిరసన


