హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెద్దాపురంలో 16 నుంచి నామినేషన్లు

KKD: పెద్దాపురం మున్సిపాలిటీలోని 32 వార్డులకు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కమిషనర్ కె. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని ఆడిటోరియంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, అభ్యర్థుల సౌకర్యార్థం నాలుగు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.