హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలాసలో IVR ద్వారా చైర్మన్ అభ్యర్థి ఎంపిక

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ముందస్తు స్థానిక ప్రజల అభిప్రాయాలను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(IVR) ద్వారా సేకరిస్తున్నారు. 1. మల్ల లలిత కుమారి, 2. వజ్జ గంగాభవాని, 3. మల్లిపెద్ది అరుణ 4. లోడగల దేవశ్రీ పోటీలో ఉన్నారు