హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో భూ సమస్యలకు 'ఒక నెల-ఒక గ్రామం' కార్యక్రమం: కలెక్టర్ హిమాన్షు శుక్లా
★ ఉదయగిరిలో చారిత్రక కట్టడాలకు 'నేమ్ బోర్డులు' ఏర్పాటు చేసిన అధికారులు
★ కావలిలో ఆన్‌లైన్ మోసంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన పోలీసులు
★ గజలక్ష్మి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు