హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార జల కర్మాగారం జియంగా డీసీ ఓజా

BDK: మణుగూరు భారజల కర్మాగారం జనరల్ మేనేజర్‌గా DC ఓజా ఇవాళ నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన ఈ కర్మాగారంలోనే డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రొడక్షన్‌లో సేవలందించారు. పదోన్నతి పొందిన అనంతరం ఆయన జీఎంగా నూతన బాధ్యతలను చేపట్టారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనను ప్రశంసించారు.