హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి చీఫ్ ఇంజినీర్ సస్పెండ్..!

NLG: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్‌పై సస్పెన్షన్ వేటు పడింది. YTPS స్టేజ్-1 చీఫ్ ఇంజినీర్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. 800 మెగావాట్ల యూనిట్-1ను 10-15 రోజులుగా షట్‌డౌన్‌లో ఉంచారని పేర్కొన్నారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో జనరేషన్ లాస్‌కు కారణమయ్యారని వారు తెలియజేశారు.