హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ హెచ్ఐవీ బాధితులకు ఉచిత మందులు అందేలా చర్యలు : కలెక్టర్ 
★ జిల్లాలో దీపావళి గుస్సాడి (దండారి) ఉత్సవాలకు ప్రభుత్వం రూ.1.5 కోట్ల నిధులు విడుదల
★ ఖానాపూర్ చెరువు కట్టపై గంజాయి సేవిస్తున్న  యువకుడిపై కేసు నమోదు
★ మంచిర్యాల జిల్లాలో అక్రమ దందాలపై ప్రత్యేక దృష్టి సారించాం: డీసీపీ ఏగ్గడి భాస్కర్