VSP: మధురవాడ ప్రాంతంలో గల సంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, స్టాట్యూటరీ రూమ్లను ఉన్నతాధికారులు ఇవాళ పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ యంత్రాల భద్రతను, పటిష్టమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్టాట్యూటరీ రూమ్లను పరిశీలించిన అధికారులు


